ISRO Latest Recruitment 2025: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ. 58వేల వేతనం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) రీసెర్చ్ అసోసియేట్- I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జాబ్‌రోల్: రీసెర్చ్ అసోసియేట్- I
వయస్సు: 35 ఏళ్లు మించకూడదు
Job Openings In SBI Life: మేనేజర్ పోస్టుల భర్తీకి SBI లైఫ్ నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ. 30వేల వేతనం
వేతనం: నెలకు రూ. 58,000/-
అప్లికేషన్ ఫీజు: రూ. 250/- చెల్లించాల్సి ఉంటుంది
Software Developer Jobs: బీటెక్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోసం ఇంటర్వ్యూలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 02, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags