Rashtriya Military Schools, RMS 2024 Question Paper with Key PDF

RMS Admission into 6th class exam question paper with key.

దేశ వ్యాప్తంగా రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలలో 6 వ తరగతి లో ప్రవేశాలకు గాను ఈ రోజు జరిగిన ప్రవేశ పరీక్ష యొక్క సమాధానములు

మొత్తం 200 ప్రశ్నలకు గాను 
ఇంగ్లీష్, గణితం, ఐటీ మరియు జనరల్ నాలెడ్జ్ అను నాలుగు విభాగాలుగా ఉంటాయి. ప్రతి భాగంలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు

ఇంగ్లీష్ లో 35 శాతం మార్కులు సాధించాలి.
మిగిలిన 3 విభాగాలు ర్యాంకును నిర్ణయిస్తాయి.

Download RMS 2024 question paper with key pdf

powered by REYAN SAINIK School,Nagole, Hyderabad

 

#Tags