RRB Secunderabad Recruitment 2025: ఇంటర్‌ అర్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(RRB), సికింద్రాబాద్‌.. కేవలం ఇంటర్‌ అర్హతతో దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 1036 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
RRB Secunderabad Recruitment 2025 RRB Secunderabad Recruitment 2025 notification for 1036 Posts

మొత్తం పోస్టులు: 1036

పోస్టుల వివరాలు: వివిధ సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, చీఫ్‌ లా అసిస్టెంట్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌,ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌,అసిస్టెంట్‌ టీచర్‌ మొదలైనవి.


అర్హత: సంబంధిత పోస్టును బట్టి ఇంటర్‌/ డిప్లొమా/ ఎల్‌ఎల్‌బీ/ డిగ్రీ/ పీజీ/ బీఈడీ

Faculty Recruitment 2025: NIT మణిపూర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

వయస్సు: పోస్టును బట్టి 18-48 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

Guest Faculty Jobs: గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

దరఖాస్తు రుసుము: రూ.500  (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలు రూ. 250) చెల్లించాల్సి ఉంటుంది
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌

అప్లికేషన్‌ ప్రారంభ తేది: జనవరి 07, 2025
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి06, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags