LMV Financial Services Private Limited Hiring: గ్రాడ్యుయేట్స్‌ కోసం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

LMV Financial Services Private Limited Hiring

LMV ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టెలి కాలర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

జాబ్‌రోల్‌: టెలికాలర్‌

B.Tech/M.Tech Exam Results: బీటెక్‌/ఎంటెక్‌ 4th సెమిస్టర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

అర్హత: బీకామ్‌/బీఎస్సీ/బీఏ/బీసీఏ/బీఫార్మసీ(2002,23,24లో పాస్‌ అవుట్‌ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హలు)
కావల్సిన నైపుణ్యాలు: ఇంగ్లీష్‌/తెలుగు భాషల్లో మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
రౌండ్‌1:టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ
రౌండ్‌ 2: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

[24]7.ai Hiring: ఫ్రెషర్స్‌కి గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 29, 2024

Job Mela: నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా.. 440కి పైగా పోస్టులు

మరిన్ని వివరాలకు https://task.telangana.gov.in/placements ను క్లిక్‌ చేయండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags