Job Mela: నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా.. 440కి పైగా పోస్టులు

Directorate of Employment & Training - Job Fair

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) నిరుద్యోగుల కోసం  జాబ్‌ఫెయిర్‌ను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 440కి పైగా
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/ఐటీఐ/డిగ్రీ

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు అప్లై చేశారా? ఉండాల్సిన అర్హతలు ఇవే

వయస్సు: 18-30ఏళ్లకు మించరాదు
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 11,500-రూ. 23,000/-

Navodaya Admissions: నవోదయ దరఖాస్తులకు గడువు పెంపు.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే..

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, రాజం, తహసీల్దార్‌ ఆఫీస్‌ దగ్గర, రాజం మండలం
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 27, 2024
 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags