Telecalling Jobs: ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వేతనం

Telecalling Jobs 100 Telecalling Job for Inter Students

KL టెక్నికల్ సర్వీస్ అనే సంస్థ టెలికాలర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ చదివిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


జాబ్‌రోల్‌: టెలికాలర్‌
ఖాళీలు: 100

Campus Placement: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు..

విద్యార్హత: ఇంటర్‌
వయస్సు: 25 ఏళ్లకు మించకూడదు

వేతనం: నెలకు రూ. 15,000/-
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 06, 2024

Essay Writing Competitions: వ్యాసరచన పోటీలకు ఎంట్రీల ఆహ్వానం..

ఇంటర్వ్యూ లొకేషన్‌: పూర్ణ చంద్రరావు కమ్యూనిటీ హాల్, తిరుపతి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags