Asst Professor Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ).. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన డైరెక్ట్‌/లేటరల్‌ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 488.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ –బ్రాడ్‌ స్పెషాలిటీ(క్లినికల్‌/నాన్‌ క్లినికల్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–సూపర్‌ స్పెషాలిటీస్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ(ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆ«ధారంగా ఎంపిక చేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.09.2024.
»    వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/

Two Days All Schools Holidays Due To Heavy Rain : బ్రేకింగ్ న్యూస్‌.. అత్యంత భారీ వ‌ర్షాలు.. 2 రోజులు స్కూల్స్‌కు సెల‌వులు.. ఇంకా.. 

#Tags