UPSC Civils Mains Results 2024 Released : సివిల్స్ మెయిన్ ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది పాస్ అయ్యారంటే...
సాక్షి ఎడ్యుకేషన్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష ఫలితాలను డిసెంబర్ 9వ తేదీన (సోమవారం) విడుదల చేశారు.
సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. త్వరలోనే UPSC సివిల్స్ ఇంటర్వ్యూ తేదీలను వెల్లడించనున్నారు.
UPSC సివిల్స్ మెయిన్ 2024లో పాస్ అయిన వారు వీరే...
#Tags