UPSC Mains 2024 Exams: నేటి నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు..

UPSC Mains 2024 Exams

నేటి నుంచి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 24 నగరాల్లో సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి.

Unemployment Scheme: నిరుద్యోగ భృతికి దరఖాస్తుల ఆహ్వానం

రెండు సెషనల్లో పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి సెషన్‌,మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 14,627 మంది ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై, మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు.

UPSC ESE 2025 Exam: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

ప్రస్తతం ఈ పరీక్షకు హైదరాబాద్‌లో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 708 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి సెలక్ట్‌ అవుతారు. మెయిన్స్‌, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసులను కేటాయిస్తారు. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags