Jobs at GIC : జీఐసీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెల రూ.85,000 జీతంతో పాటు.. ఇంకా..

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. మీకు డిగ్రీ అర్హ‌త ఉంటే... ఇది మీకు మంచి అవకాశం. ఈ ఉద్యోగానికి సంబంధించిన వివ‌రాలను ప‌రిశీలించండి..

పోస్టులు: మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

జనరల్, ఫైనాన్స్: 18 పోస్టులు
ఐటీ: 22 పోస్టులు
యాక్చువరీ: 10 పోస్టులు
బీమా: 20 పోస్టులు
IIT Graduates : ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌ .. విభిన్న కెరీర్ అవ‌కాశాల‌పై అన్వేష‌ణ‌.. ఈ స‌ర్వే ప్ర‌కారం..!
ఇంజినీరింగ్:
5 పోస్టులు
లీగల్: 9 పోస్టులు
హెచ్‌ఆర్: 6 పోస్టులు
ఎంబీబీఎస్ డాక్టర్: 2 పోస్టులు
ఈ అన్ని ఖాళీలు స్కేల్ 1 ఆఫీసర్ (అసిస్టెంట్ ఆఫీసర్) స్థాయికి సంబంధించినవే.

Centre for Good Governance Recruitment: ప్రాజెక్ట్‌ లీడ్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఈ అర్హతలు ఉంటే చాలు

వ‌యోప‌రిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

అర్హులు వీరే: సంబంధిత విభాగంలో డిగ్రీ, జనరల్ పోస్టుల కోసం కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ డిగ్రీ ఉంటే అదనపు ప్రాధాన్యత. లీగల్ పోస్టుల కోసం న్యాయశాస్త్ర డిగ్రీ (ఎల్ఎల్‌బీ) అవసరం. ఎల్ఎల్ఎం లేదా సివిల్ డిగ్రీ ఉంటే ఇంకా మంచిది.
 
ఎంపిక ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష.

Airports Authority of India Notification: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. అప్లై చేశారా?

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.

వేత‌నం: రూ.85,000 నెల జీతంతో పాటు పలు రకాల అలవెన్సులు కూడా అందిస్తారు.

ద‌రఖాస్తులకు ప్రారంభం & చివ‌రి తేదీ: డిసెంబర్ 4కు ప్రారంభ‌మై.. డిసెంబర్ 19కు ముగుస్తుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags