Jobs In Dr. Reddy's Laboratories: అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ దరఖాస్తుల ఆహ్వానం

డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు: అప్రెంటిస్‌
అర్హత: టెన్త్‌, ఇంటర్‌, బీఎస్సీ(కెమిస్ట్రీ) చదివిన అభ్యర్థులు అర్హులు

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 22న జాబ్‌మేళా

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 23, 2024

ఎంపిక విధానం: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా

#Tags