Contract Jobs: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఎంవీపీకాలనీ: జిల్లా మహిళా శిశు సంక్షేమం, సాధికారత శాఖ కార్యాలయంలో అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్ట్‌ భర్తీకి ఆ సంస్థ కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ పోస్ట్‌ భర్తీ చేయనున్నారు.

Unemployment Scheme: నిరుద్యోగ భృతికి దరఖాస్తుల ఆహ్వానం

అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30లోపు ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. https://visakhapatnam.ap.gov.in/ నుంచి దరఖాస్తు పొందవచ్చు.
 

#Tags