Bharat Electronics Limited jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.50వేలకు పైనే జీతం
మొత్తం ఖాళీలు: 40
పోస్టుల వివరాలు
ప్రాజెక్ట్ ఇంజనీర్: 05
ట్రైనీ ఇంజనీర్: 35
Walk-in-Interview In ANGRAU: టీచింగ్ అసోసియేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం
విద్యార్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: ప్రాజెక్ట్ ఇంజినీర్ 32 ఏళ్లు; ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు
Job Mela: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. జాబ్‌మేళా పూర్తి వివరాలివే!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 1, 2025
జీతం :
ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారు మొదటి సంవత్సరం నెలకు 30,000/- రూపాయలు , రెండవ సంవత్సరం నెలకి 35,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం నెలకి 40,000/- రూపాయలు జీతం లభిస్తుంది. దీనితో పాటుగా అదనపు సౌకర్యాలు , అలవెన్స్ లు లభిస్తాయి.
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారు మొదటి సంవత్సరం నెలకు 40,000/- రూపాయలు , రెండవ సంవత్సరం నెలకి 45,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం నెలకి 50,000/- , నాల్గవ సంవత్సరం నెలకి 55,000/- రూపాయలు జీతం లభిస్తుంది.
వెబ్‌సైట్: https://bel-india.in
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)