Airports Authority of India Notification: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. అప్లై చేశారా?

ముంబైలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)..వివిధ ట్రేడులు/విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Airports Authority of India Notification

మొత్తం ఖాళీల సంఖ్య: 35
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా/ఐటీఐ/ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి

Centre for Good Governance Recruitment: ప్రాజెక్ట్‌ లీడ్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఈ అర్హతలు ఉంటే చాలు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌,మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Certificates Verification: అప్రెంటిస్‌ మేళాకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి!


దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్‌ 31,2024
వెబ్‌సైట్‌: https://www.aai.aero

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags