ఇంటర్ ఫీజు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
కళాశాల యాజమాన్యాలు ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా టీఎస్‌బీఐఈ ఖాతాలో జమ చేయాలని బోర్డు స్పష్టం చేసింది.
#Tags