ఆగస్టు 20 నుంచి ఇంటర్ తుది విడత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జూనియర్ కాలేజీల్లో ఆగస్టు 20 నుంచి తుది విడత ఇంటర్ ప్రవేశాలకు..
అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కాంతిలాల్ దండే ఆగస్టు 19న ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీ వరకు ప్రవేశాలు చేపట్టవచ్చని ఆయన వెల్లడించారు.
#Tags