పారశీక, గ్రీకు దండయాత్రలు
1. శ్రీనగర్ నగర నిర్మాత?
1) అక్బర్
2) అశోకుడు
3) చంద్రగుప్తుడు
4) షాజహాన్
- View Answer
- సమాధానం: 2
2. అర్థశాస్త్ర రచయిత ఎవరు?
1) నాగార్జునుడు
2) మెగస్తనీస్
3) ప్లీనీ
4) కౌటిల్యుడు
- View Answer
- సమాధానం: 4
3. అలెగ్జాండర్ భారత జైత్రయాత్రలో విజయం పొందడానికి ఆయనకు అనుకూలించిన అంశం?
1) స్వదేశీ రాజుల మధ్య అనైక్యత
2) అంభి అనే రాజు లొంగిపోవటం
3) పురుషోత్తముడు ఓడిపోవటం
4) అలెగ్జాండర్ గొప్ప సైన్యాన్ని కలిగి ఉండటం
- View Answer
- సమాధానం: 1
4. గంగా-సోన్ నదుల మధ్య ఉండి ‘జలదుర్గం’గా ప్రసిద్ధి చెందిన పట్టణం?
1) పాటలీపుత్రం
2) రాజగృహ
3) వైశాలి
4) వారణాసీ
- View Answer
- సమాధానం: 1
5. సెల్యూకస్ నికేటర్కు ఏనుగులను బహూ కరించిన భారత రాజు?
1) అశోకుడు
2) అజాతశత్రువు
3) చంద్రగుప్తుడు
4) శ్రీకృష్ణదేవరాయలు
- View Answer
- సమాధానం: 3
6. పాండ్యుల్లో గొప్పరాజు?
1) నెడుంజెళియాన్
2) కరికాలుడు
3) తొండైమాన్ చక్రవర్తి
4) సెంగుత్తువాన్
- View Answer
- సమాధానం: 1
7. ‘సంగం’ సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?
1) కన్యాకుమారి
2) కాంచీపురం
3) మధురై
4) వజ్రకరూర్
- View Answer
- సమాధానం: 3
8. ‘గోపుడు’ అంటే?
1) గోవులను జాగ్రత్తగా చూసుకునేవారు
2) భూమిశిస్తును వసూలు చేసేవారు
3) గణాంకాధికారి
4) వ్యవసాయాధికారి
- View Answer
- సమాధానం: 2
9. మధురైను రాజధానిగా పాలించిన వారు? (కానిస్టేబుల్ - 2012)
1) పాండ్యులు
2) చోళులు
3) పల్లవులు
4) రాష్ర్టకూటులు
- View Answer
- సమాధానం: 1
10. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేశాడు? (ఎస్ఐ- 2011)
1) క్రీ.పూ. 298
2) క్రీ.పూ. 303
3) క్రీ.పూ. 302
4) క్రీ.పూ. 327
- View Answer
- సమాధానం: 4
11. మగధను మౌర్యులు పాలించిన వెంటనే పాలించిన వారెవరు? (ఎస్ఐ- 2011)
1) కుషాణులు
2) పాండ్యులు
3) శాతవాహనులు
4) సుంగులు
- View Answer
- సమాధానం: 4
12. ఏ రాజవంశం అత్యంత ప్రాచీనమైంది? (ఎస్ఐ- 2011)
1) గుప్తులు
2) కుషాణులు
3) మౌర్యులు
4) శాతవాహనులు
- View Answer
- సమాధానం: 3
13. ‘ముద్రరాక్షసం’ అనే గ్రంథాన్ని రాసినవారు? (ఎస్ఐ- 2011)
1) కాళీదాసు
2) శూద్రకుడు
3) వరాహమిహురుడు
4) విశాఖదత్తుడు
- View Answer
- సమాధానం: 4
14. పురాతన భారత భవన నిర్మాణ రంగంలో ‘ఖరోష్టి’ అనే పదాన్ని ఏ దేశంతో పరిచయ ఫలితంగా ఉపయోగించారు?(డిప్యూటీ జైలర్స- 2012)
1) చైనా
2) మధ్య ఆసియా
3) ఇరాన్
4) గ్రీస్
- View Answer
- సమాధానం: 3
15. అశోకుడి శాసనాల్లో తనకు తాను ఏమని సంబోంధించుకున్నాడు? (డిప్యూటీ జైలర్స- 2012)
1) ధర్మకీర్తి
2) ధర్మవేద
3) చక్రవర్తి
4) ప్రియదర్శి
- View Answer
- సమాధానం: 4
16. సంగం యుగంలో రచించిన ప్రముఖ తమిళ నీతి కావ్యం? (ఎక్సైజ్ కానిస్టేబుల్ - 2012)
1) మణిమేఖలై
2) తిరుక్కురల్
3) జీవక చింతామణి
4) ఇండికా
- View Answer
- సమాధానం: 2