TSPSC Group 2 Jobs : టీఎస్‌పీఎస్సీ గూప్–2 పోస్టులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండిలా..
సాక్షి ఎడ్యుకేషన్ : గ్రూప్–2కు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ కె.అలోక్‌కుమార్ జనవరి 11వ తేదీన (బుధవారం) ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే బీసీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జనవరి 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ లేదా 040–27077929, 7780359322 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
టీఎస్‌పీఎస్సీ గూప్–2: స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
#Tags