TSPSC: రెండు రోజులే గడువు... గ్రూప్‌ –4కి అప్లై చేశారా.?

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్‌ –4 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 23 నుంచి దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ స్వీకరిస్తోంది.

ఈ గడువు జనవరి 12వ తేదీతో ముగియనుంది. అంటే మరో రెండు రోజులే గడువు ఉంది. ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసిన అభ్యర్థులు.. గడువు ముగిసిన తర్వాత బాధపడిన ఫలితం ఉండదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీ ఎత్తును ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పుడు చాన్స్‌ మిస్‌ చేసుకుంటే మళ్లీ రావడం కష్టం.
25 శాఖల్లో.. 9,168 పోస్టులు భర్తీకి..
టీఎస్‌పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 శాఖల్లో.. జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్, జూనియర్‌ ఆడిటర్, వార్డ్‌ ఆఫీసర్‌ హోదాల్లో.. 9,168 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టింది.

☛  చ‌ద‌వండి: గ్రూప్‌-4 ప‌రీక్ష నోటిఫికేష‌న్‌... పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

 టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4  → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్

☛ గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

☛ చ‌ద‌వండి: TSPSC గ్రూప్‌–4 సర్వీసెస్‌ ఇవే... పరీక్ష విధానం కోసం చూడండి

 

#Tags