Telangana Group -2 News : గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం

Telangana Group -2 News : గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు లైన్ క్లియరైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ఒకే తేదీల్లో గ్రూప్‌2, స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలుండడం వల్ల వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గ్రూప్‌ 2 పరీక్ష తేదీల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్‌ 2 పరీక్ష తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతుండడం గమనార్హం.

ఇదీ చదవండి: UPSC Civils Mains Results 2024 Released :యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags