TSPSC Group 1 Mains : టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లో ఆన్స‌ర్ బుక్‌లెట్ సాంపుల్లో మార్పులు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: టీఎస్పీఎస్సీ 2024 గ్రూప్‌-1 మెయిన్స్‌ ప‌రీక్ష‌కు సంబంధించి ప్ర‌భుత్వం ముఖ్య సూచ‌న‌లు విడుద‌ల చేసింది. ప‌రీక్షల‌కు హాజ‌రైయ్యే అభ్య‌ర్థులు పాటించాల్సిన నియ‌మాలు, ఆన్స‌ర్ బుక్‌లెట్‌లో ఈసారి జ‌ర‌గనున్న మార్పులు వంటి వివ‌రాల‌ను తెలిపారు. వ‌చ్చే నెల 21న ప్రారంభం కానున్న ఈ ప‌రీక్ష‌లు 27వ తేదీన ముగియ‌నున్నాయి. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ పరిధిలో జరగనున్నాయి.

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే... 

సబ్జెక్టు

సమయం

మార్కులు

తేదీ

జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌)

3 గంటలు

150

21.10.2024

పేపర్‌–1, జనరల్‌ ఎస్సే

3 గంటలు

150

22.10.2024

పేపర్‌–2, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ

3 గంటలు

150

23.10.2024

పేపర్‌–3, ఇండియన్‌ సొసైటీ,

3 గంటలు

150

24.10.2024

కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ పేపర్‌–4, ఎకానమీ, అండ్‌ డెవలప్‌మెంట్‌

3 గంటలు

150

25.10.2024

పేపర్‌–5, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

3 గంటలు

150

26.10.2024

పేపర్‌–6, తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌

3 గంటలు

150

27.10.2024

 

#Tags