APPSC Group 1 Prelims Paper-2 Question Paper with Key 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ పేప‌ర్‌-2ను జ‌న‌వ‌రి 8, 2023 (ఆదివారం) మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించిన విష‌యం తెల్సిందే.
APPSC Group 1 Prelims Paper 2 Question Paper with Key 2023 Details

ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో నిర్వహించారు. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు. APPSC Group 1 Prelims Paper-2 Question Paper with Key 2023 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

☛ APPSC Group 1 Prelims Paper-1 Question Paper with Key 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి

జూన్ కల్లా ఫలితాలను..

2022 గ్రూప్‌–1 పరీక్షకు 1,26,449 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో 1,06,473 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా 87,718 మంది (82.38 శాతం) పరీక్ష రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి.. ఏప్రిల్‌ నెలాఖరున మెయిన్స్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు. అపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలను విడుదల చేయ‌నున్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహించ‌నున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయనున్నారు.

APPSC Group 1 Prelims Paper-2 Question Paper with Key 2023 ఇదే..

#Tags