భారత రక్షణ వ్యవస్థ
భారత రక్షణ వ్యవస్థలో త్రివిధ దళాలు ఉన్నాయి. అవి.. సైనిక దళం, వైమానిక దళం, నావికా దళం. భారత రక్షణ దళాల అధిపతి (సుప్రీం కమాండర్) రాష్ర్టపతి. రక్షణ దళాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధీనంలో ఉంటాయి. ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్. త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీలో ఉన్నాయి.
త్రివిధ దళాల అధిపతులు
సైనిక దళాల అధిపతి - జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్
నౌకాదళాల అధిపతి - అడ్మిరల్ సునీల్ లాంబా
వాయుసేనాధిపతి - ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా
ప్రధాన దినోత్సవాలు
సైనిక దినోత్సవం- జనవరి 15
నౌకాదళ దినోత్సవం - డిసెంబర్ 4
వైమానిక దళ దినోత్సవం - అక్టోబర్ 8
రక్షణ దళాల పతాక దినోత్సవం - డిసెంబర్ 7
భారత సైనిక దళం
భారత సైనిక దళాన్ని ఏడు కమాండ్లుగా విభజించారు. వాటి ప్రధాన కార్యాలయాలు..
తూర్పు కమాండ్ - కోల్‌కతా
పశ్చిమ కమాండ్ - చండీమందిర్
ఉత్తర కమాండ్ - ఉద్దంపూర్
దక్షిణ కమాండ్ - పుణె
సెంట్రల్ కమాండ్ - లక్నో
నైరుతి కమాండ్ -జైపూర్
ట్రైనింగ్ కమాండ్ - సిమ్లా
ప్రధాన సైనిక శిక్షణ కేంద్రాలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఖడక్ వాస్లా
ఇండియన్ మిలిటరీ అకాడమీ - డెహ్రాడూన్
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ -డెహ్రాడూన్
ఆర్మీవార్ కాలేజ్ (కాలేజ్ ఆఫ్ కంబాట్) - మౌ (మధ్యప్రదేశ్)
ఇన్‌ఫాంట్రీ స్కూల్ - మౌ
మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -మౌ
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ - చెన్నై
హై ఆప్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ -గుల్‌మార్గ్
ఆర్‌మడ్ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్ -అహ్మద్ నగర్
స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ -దేవ్‌లాలి (మహారాష్ర్ట)
కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ -కిర్కే (మహారాష్ర్ట)
కౌంటర్ ఇన్‌సర్జన్సీ అండ్ జంగిల్ వార్‌ఫేర్ స్కూల్ - వెరైంగ్టే (మిజోరాం
ఆర్మీ మెడికల్ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్ - లక్నో
కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ -జబల్‌పూర్
మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ -సికింద్రాబాద్
రీ మౌంట్ అండ్ వెటర్నరీ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్ - మీరట్
ఆర్మీ ఎడ్యుకేషన్ కార్‌ప్స ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ -పచ్‌మడి (మధ్యప్రదేశ్)
కార్‌ప్స ఆఫ్ మిలిటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్ -బెంగళూరు
ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ -పుణె
ఆర్మీ ఎయిర్ బార్‌న ట్రైనింగ్ స్కూల్ -ఆగ్రా
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ -పుణె
ఆర్మీ కేడెట్ కాలేజ్ -డెహ్రాడూన్
ఆర్మీ క్లర్‌క ట్రైనింగ్ స్కూల్ -ఔరంగాబాద్
ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ -బెంగళూరు
ఆర్మీ, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ స్కూల్ -ఆగ్రా
మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపో - పుణె
ఆర్‌మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ -పుణె
నేషనల్ డిఫెన్స్ కాలేజ్ -న్యూఢిల్లీ
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ -సికింద్రాబాద్
డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ - వెల్లింగ్‌టన్
భారత నావికాదళం
భారత నౌకాదళంలో నాలుగు కమాండ్‌లు ఉన్నాయి. వాటి ప్రధాన కార్యాలయాలు..
తూర్పు కమాండ్ -విశాఖపట్నం
పశ్చిమ కమాండ్ -ముంబై
దక్షిణ కమాండ్ -కోచి
అండమాన్, నికోబార్ కమాండ్ -పోర్ట్ బ్లెయిర్
నౌకాదళ శిక్షణ సంస్థలు
ఇండియన్ నావల్ అకాడమీ -ఎజిమల (కేరళ)
ఐఎన్‌ఎస్ అగ్రాని - కోయంబత్తూర్
ఐఎన్‌ఎస్ చిల్కా - ఒడిశా
ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య -కోచి
ఐఎన్‌ఎస్ గరుడ -కోచి
ఐఎన్‌ఎస్ హమ్ల -ముంబై
ఐఎన్‌ఎస్ కుంజలి - ముంబై
ఐఎన్‌ఎస్ మండోవి -గోవా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ -గోవా
ఐఎన్‌ఎస్ శివాజీ -లోనావాలా
షిప్‌రైట్ స్కూల్ -విశాఖపట్నం
ఐఎన్‌ఎస్ వల్సురా -జాంనగర్
ఐఎన్‌ఎస్ వెందుర్తి -కోచి
ఐఎన్‌ఎస్ శాతవాహన -విశాఖపట్నం
అణు జలాంతర్గాములు
ఐఎన్‌ఎస్ చక్ర - రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు.
ఐఎన్‌ఎస్ అరిహంత్ -స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి
ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు
ఐఎన్‌ఎస్ విరాట్
ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య- దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. రష్యన్లు అడ్మిరల్ గోర్షకోవ్ పేరుతో పిలిచేవారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014, జూన్ 14న భారత నౌకాదళంలోకి లాంఛనంగా దీన్ని ప్రవేశపెట్టారు.
భారత వైమానిక దళం
భారత వైమానిక దళంలో ఐదు ఆపరేషన్ కమాండ్‌లు, రెండు ఫంక్షనల్ కమాండ్‌లు ఉన్నాయి.
ఆపరేషన్ కమాండ్‌లు
సెంట్రల్ ఎయిర్ కమాండ్ -అలహాబాద్
ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ -షిల్లాంగ్
సదరన్ ఎయిర్ కమాండ్ -తిరువనంతపురం
సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ -గాంధీనగర్
వెస్టర్న్ ఎయిర్ కమాండ్ -న్యూఢిల్లీ
ఫంక్షనల్ కమాండ్‌లు
ట్రైనింగ్ కమాండ్ -బెంగళూరు
మెయింటెనెన్స్ కమాండ్ -నాగ్‌పూర్
వైమానిక దళ సంస్థలు
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ -దుండిగల్ (హైదరాబాద్)
ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ -కోయంబత్తూర్
పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ -అలహాబాద్
స్కూల్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్ -బెంగళూరు
ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్ - జలహళ్లి (బెంగళూరు)
పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్ -ఆగ్రా
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ -బెంగళూరు
క్షిపణి వ్యవస్థ
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ క్షిపణులను తయారుచేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. డీఆర్‌డీవో ప్రస్తుత డెరైక్టర్ జనరల్ క్రిస్టోఫర్. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్ రెడ్డి.
మన దగ్గర ఉన్న క్షిపణుల్లో బ్రహ్మోస్.. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. దీని పరిధి 290 కి.మీ. ఇది 2.5 నుంచి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది.నిర్భయ్ అనే సబ్‌సోనిక్ క్షిపణి.. ధ్వని వేగం
(1 మ్యాక్) కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 1,000 కి.మీ.
యుద్ధాలు
భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పాకిస్తాన్‌తో 1947, 1965, 1971, 1999లలో నాలుగుసార్లు యుద్ధాలు చేసింది. 1971లో పాకిస్తాన్‌ను ఓడించి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది.
1962లో చైనాతో యుద్ధం చేసింది.
ఇతర రక్షక దళాలు: అస్సాం రైఫిల్స్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, రాష్ట్రీయ రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్‌డ్స, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.

#Tags