Trans couple:బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్స్ జంట... దేశంలోనే మొదటి సారి
కొయ్‌కోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్‌జండర్లలో ఒకరైన జహాద్ ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం బిడ్డకు జన్మనిచ్చారు.
దేశంలో ఓ ట్రాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు కావడం ఇదే తొలిసారి. కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్‌జెండర్ జంట మూడేళ్ల నుంచి కలిసి ఉంటోంది. సంతానం కావాలని భావించిన వారు తొలుత ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావించారు. అయితే, నిబంధనలు కఠినంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
#Tags