Faculty Posts : జిప్మర్లో ఒప్పంద ప్రాతిపదికన 80 ఫ్యాకల్టీ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 80.
» పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–28, అసిస్టెంట్ ప్రొఫెసర్–52.
» విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, పాథాలజీ, రేడియో డయాగ్నోసిస్, ఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఈఎన్టీ, ఇన్విరాన్మెంట్ హెల్త్, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రీ, సర్జరీ, యూరాలజీ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్బీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,68,900 నుంచి రూ.2,20,400, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400.
» ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.11.2024.
» వెబ్సైట్: https://jipmer.edu.in
Dr BR Ambedkar Open University : డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు