NIT Warangal Recruitment: నిట్ వరంగల్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. అర్హత, ఇతర వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు:
గ్రూప్–ఎ: ప్రిన్సిపల్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్–03, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్(ఎస్‌ఎఎస్)–01, డిప్యూటీ రిజిస్ట్రార్–01, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–01.
గ్రూప్–బి: అసిస్టెంట్ ఇంజనీర్–03, సూపరింటెండెంట్–05, జూనియర్ ఇంజనీర్–03, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–01, స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్(ఎస్‌ఎఎస్)–01. గ్రూప్–సి: సీనియర్ అసిస్టెంట్–08, జూనియర్ అసిస్టెంట్–05, ఆఫీస్ అటెండెంట్–10, ల్యాబ్ అసిస్టెంట్–13.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.01.2025
వెబ్‌సైట్: https://careers.nitw.ac.in
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |