`ఆ రెండు కాలేజీలకూ ఆప్షన్లు పెట్టుకోవచ్చు`
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకోవచ్చని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సి.హెచ్.సాయిబాబు పేర్కొన్నారు. ఈ కొత్త సీట్లనూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చినట్లు తెలిపారు.లో జేఎన్‌టీయూ(కే) అనుబంధంగా నరసరావుపేట, ఆదికవి నన్నయ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలకు కొత్తగా మంజూరైన సీట్లకు కూడా
#Tags