Polytechnic Diploma Courses: స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులకు జూలై 28న స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతాయని సాంకేతిక విద్యా విభాగం జూలై 17న ఒక ప్రకటనలో తెలిపింది. ఆఖరి దశలో మిగిలిపోయిన సీట్లను ఆయా కాలేజీలు స్పాట్‌లో హాజరైన విద్యార్థులకు ర్యాంకు ప్రకారం కేటాయిస్తాయని పేర్కొంది. 

చదవండి:

Polytechnic Scholarships: పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు... ఏడాదికి రూ.50 వేలు!

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

#Tags