APSCHE: ఏపీ ఈసెట్ పరీక్ష తేదీ ఇదే..
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): బీటెక్, బీఫార్మసీ, బీఈ కోర్సుల్లో ద్వితీయ సంవత్సర ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ –2023ను మే 5న నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు ఏప్రిల్ 3న తెలిపారు.
ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 8500404562 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని చెప్పారు.
చదవండి:
#Tags