Asian Games 2023 canoeing: కనోయింగ్‌లో భారత్‌కు కాంస్యం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రీడాకారులు అర్జున్ సింగ్–సునీల్ సింగ్ ఆసియా క్రీడల కనోయింగ్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించారు.
మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ కనోయ్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో అర్జున్–సునీల్ 3ని:53.329 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో సిజీ సదానందన్–జానీ రోమెల్ భారత్‌కు కాంస్యం అందించారు.
Asain Games 2023 Squash: స్క్వాష్ పురుషుల ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం
#Tags