National Startup Awards 2022: ఉత్తమ ఇంక్యుబేటర్‌గా టీ–హబ్‌

T-Hub as the best incubator

టీ హబ్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ అవార్డును దక్కించుకుంది. జాతీయ స్టార్టప్‌ అవార్డ్స్‌ 2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. జనవరి 16న ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ నుంచి బెస్ట్‌ఇంక్యుబేటర్‌ అవార్డును టీ హబ్‌ సీఈవో ఎంఎస్‌రావు అందుకున్నారు. 

Also read: Indian Institute of Geomagnetism: అంగారకుడిపై ‘సాలిటరీ తరంగాలు’

#Tags