Software Technology Parks in AP: ఏపీలో 4 సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ కేంద్రాలు

ఏపీలోని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ కేంద్రాలపై కేంద్రం వివ‌ర‌ణ‌...
Software Technology Parks in AP

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రాలు అమలులో ఉన్నట్టు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవి అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.

☛☛ Sagar Mala Projects in AP: ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌లు 

#Tags