కరెంట్ అఫైర్స్(2018, జూలై 22-31) బిట్ బ్యాంక్
2. మెదిని పురస్కార యోజన
3. సముద్ర తీర పారిశుద్ధ్య కార్యక్రమం
4. వన సమృద్ధి యోజన
- View Answer
- సమాధానం: 2
2. డిసెంబరు- జనవరిలో భారత దేశ తొలి ప్రైవేట్ రంగ ట్రైనింగ్, ఒడిశా ట్రైయాన్నియల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్ట్(OTIA) నేపథ్యం ఏమిటి?
1. పొందు- ఆలోచించు- అందించు
2. సృష్టించు- ఆలోచించు- అందించు
3. ఆవిష్కరణ, అభివృధ్దిపరచు- ప్రదర్శన
4. ఆవిష్కరణ-పదర్శన-బోధన
- View Answer
- సమాధానం: 1
3. రాష్ట్రంలోని గిరిజన జనాభాను ప్రముఖంగా చూపించే మ్యాపులు, గణాంకాలతో కూడిన మొదటి గిరిజన అట్లాసును ఏ రాష్ట్రం విడుదల చేసింది?
1.ఒడిశా
2.తమిళనాడు
3.అసోం
4.మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
4. సుకన్య సమృద్ధి యోజన కింద కనీస వార్షిక డిపాజిట్‌ను ప్రభుత్వం రూ.1000 నుండి ఎంతకు తగ్గించింది?
1. రూ.500
2. రూ.350
3. రూ.250
4. రూ.750
- View Answer
- సమాధానం: 3
5. 'భారత దేశంలో అంతర్భాగమైన సాంస్కృతిక వారసత్వం మరియు విభిన్న సాంస్కృతిక సంప్రదాయాల సంరక్షణ' పథకాన్ని ఏ మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది?
1. సాంస్కృతిక మంత్రిత్వశాఖ
2. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ
3. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ
4. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ
- View Answer
- సమాధానం: 1
6. భారతీయ పోషకాహార సవాళ్ల జాతీయ కౌన్సిల్ రెండో సమావేశంలో పోషన్ అభియాన్ కింద ఢిల్లీలో ప్రకటించిన జాతీయ పోషకాహార మాసాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఆగస్టు
2.సెప్టెంబరు
3.అక్టోబరు
4.నవంబరు
- View Answer
- సమాధానం: 2
7. భారతదేశంలో ఆవిష్కరణ సృష్టి మరియు ప్రోత్సాహం కోసం, అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు మైగౌవ్ ఆయోగ్(MyGov Aayog) తో సహకారంతో ఏ వేదికను నీతి ఆయోగ్ ప్రారంభించింది?
1.# ఇన్నోవేట్‌ఇండియా
2.# న్యూఇండియా
3.# క్రియేట్ ఇండియా
4.# థింక్ఇండియా
- View Answer
- సమాధానం: 1
8. 18 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. గుజరాత్
2.తమిళనాడు
3. పశ్చిమబెంగాల్
4.కేరళ
- View Answer
- సమాధానం: 3
9. పది సంవత్సరాల వ్యవధిలో ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు మరియు శిక్షణ అందించడానికి 10-16 సంవత్సరాల వయసున్న విద్యార్థులకు ఏ రాష్ట్రం ' ప్రాజెక్ట్ గాండీవ' ను ప్రారంభించింది?
1.తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3.కేరళ
4.తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
10. పార్లమెంట్ సభ్యుడు దత్తత తీసుకున్న గ్రామాలకు ఏ పథకం కింద ఉచిత వైఫై(Wi-Fi services) సేవలు లభిస్తాయి?
1. సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన
2. సంస్కార్ ఆదర్శ్ గ్రామ్ యోజన
3. సర్కార్ ఆదర్శ్ గ్రామ్ యోజన
4.సృష్టి ఆదర్శ్ గ్రామ్ యోజన
- View Answer
- సమాధానం: 1
11. బెంగాలీ, ఆంగ్లం, హిందీ భాషల్లో పశ్చిమబెంగాల్ నూతన పేరును మార్చడానికి ఆ రాష్ట్ర శాసన సభ ఓ తీర్మానం చేసింది. పశ్చిమ బెంగాల్ కొత్త పేరు ఏమిటి?
1. బంగ్లా
2. పశ్చిమ్ బంగో
3. బెంగ్డా
4.బాలమ్
- View Answer
- సమాధానం: 1
12. 25 ఎకరాల తీన్ మూర్తి భవన్‌లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ కాంపెక్స్‌లో భారతదేశపు మాజీ ప్రధానుల మ్యూజియంను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?
1.కోల్‌కత
2. ముంబయి
3. న్యూఢిల్లీ
4.చెన్నై
- View Answer
- సమాధానం: 3
13. 2017-18 నుండి 2019-20 వరకూ సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మహిళా సాధికారత కోసం భారత ప్రభుత్వం ఆమోదించిన పథకం ఏది?
1. మహిళా శక్తి కేంద్ర
2. మహిళా శిక్షా కేంద్ర
3.మహిళా సురక్ష కేంద్ర
4.మహిళా వికాస్ కేంద్ర
- View Answer
- సమాధానం: 1
14. న్యూఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో భారతీయ రైల్వే ఎథిక్స్ ఇన్ పబ్లిక్ గవర్నెన్స్‌పై ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1.మిషన్ సత్యనీతి
2.మిషన్ సత్యనిష్ట
3.మిషన్ సత్యావధి
4. మిషన్ సత్యమేవజయతే
- View Answer
- సమాధానం: 2
15. 11వ రాష్ట్రస్థాయి పైనాపిల్ ఉత్సవం మరియు అమ్మకం- వినియోగదారుల సదస్సు మరియు యువజనోత్సవం ఏ రాష్ట్రంలో జరిగింది?
1. అరుణాచల్ ప్రదేశ్
2. హరియాణ
3.మణిపూర్
4.సిక్కిం
- View Answer
- సమాధానం: 3
16. ప్రపంచ వాణిజ్య కేంద్రం వద్ద భారతదేశ మొట్టమొదటి మొబైల్ ఓపెన్ ఎక్స్ఛేంజ్ జోన్(MOX) కు ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో శంఖుస్థాపన చేశారు?
1. నోయిడా
2.ముంబయి
3. పూణె
4.కోల్‌కత
- View Answer
- సమాధానం: 1
17. మొట్టమొదటి గోవుల అభయారణ్యం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేట్ ట్రస్టుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1. ఉత్తరప్రదేశ్
2.గుజరాత్
3. రాజస్థాన్
4.బీహార్
- View Answer
- సమాధానం: 3
18. బోర్డర్ హాత్స్పై(సరిహద్దుల్లో జరిగే సంత) భారత్- బంగ్లాదేశ్ సంయుక్త సంఘం మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
1.దక్కా, బంగ్లాదేశ్
2.చిట్టగాంగ్, బంగ్లాదేశ్
3.అగర్తల, త్రిపుర
4.కోల్‌కత, పశ్చిమబెంగాల్
- View Answer
- సమాధానం: 3
19. ప్రపంచ అంగవైకల్య సదస్సు 2018 ఏ దేశంలో జరిగింది?
1. లండన్, యునెటైడ్ కింగ్డమ్
2.న్యూయూర్క్, అమెరికా సంయుక్తరాష్ట్రాలు
3.న్యూఢిల్లీ, భారతదేశం
4.టోక్యో, జపాన్
- View Answer
- సమాధానం: 1
20. అధిక ద్రవ్యోల్బణం 1,000,000% పెరగడంతో కరెన్సీ నుండి 5 సున్నాలను తొలగిస్తామని ఏ దేశం ప్రకటించింది?
1. వెనిజులా
2.పరాగ్వే
3.గ్వాటెమాల
4.ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
21. భారత్- బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డులు సాగర కాలుష్యంపై ద్వైపాక్షిక టేబుల్-టాప్ ఎక్సర్సైజ్ను ఏ నగరంలో నిర్వహించాయి?
1.విశాఖపట్నం,భారతదేశం
2. కోల్‌కత,భారతదేశం
3.ఢాకా, బంగ్లాదేశ్
4.చిట్టగాంగ్, బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
22. పాకిస్తాన్ నూతన ప్రధాని ఎవరు?
1. ఇమ్రాన్ ఖాన్
2.షాహిద్ అఫ్రీది
3.భిలావర్ బుట్టో
4.నవాజ్ షరీఫ్
- View Answer
- సమాధానం: 1
23. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగాండా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదిరాయి?
1.2
2.5
3.4
4.7
- View Answer
- సమాధానం: 4
24. 10వ బ్రిక్స్(BRICS) సదస్సు 2018 నేపథ్యం ఏమిటి?
1. ఆఫ్రికా లో బ్రిక్స్: 4 వ పారిశ్రామిక విప్లవంలో సంపద భాగస్వామ్యం, సంఘటిత వృద్ధి కోసం సహకారం.
2. ఆఫ్రికా లో బ్రిక్: ఆఫ్రికా మరియు ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధి, అభివృద్ధి.
3.2020 కోసం బ్రిక్స్ లక్ష్య సాథన.
4.బ్రిక్స్: 4వ పారిశ్రమిక విప్లవం దిశగా పనిచేయడం.
- View Answer
- సమాధానం: 1
25. రెండేళ్లకోసారి ఐక్యరాజ్యసమితి విడుదల చేసే 193 దేశాల ఇ-గవర్నమెంట్ ఇండెక్స్ 2018 జాబితాలో భారత్‌కు ఏ స్థానం దక్కింది?
1. 148
2.136
3. 96
4.75
- View Answer
- సమాధానం: 3
26. బహ్రైన్, కువైట్, సింగపూర్ లలో శాఖలు ప్రారంభించడానికి ఏ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది?
1. ఫెడరల్ బ్యాంక్
2.ధనలక్ష్మీ బ్యాంక్
3.మహేష్ బ్యాంక్
4.దేనా బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
27. 5 వేల మంది పర్యాటకుల నిర్వహణా సామర్థ్యంతో క్రూజ్ టర్మనల్ను 2020 ఫిబ్రవరి నాటికి ఏ నౌకాశ్రయంలో ఏర్పాటు చేయనున్నారు?
1. కొచ్చి నౌకాశ్రయం
2.పనంబూర్ నౌకాశ్రయం
3. పారాదీప్ నౌకాశ్రయం
4.ట్యూటికోరిన్ నౌకాశ్రయం
- View Answer
- సమాధానం: 1
28. ఇండస్ టవర్స్‌తో విలీనానికి ఏ సంస్థకు సెబి(SEBI) ఆమోదం తెలిపింది?
1. వొడాఫోన్ ఇండియా
2. ఐడియా
3.భారతీ ఎయిర్టెల్
4.రిలయన్స్ జియో
- View Answer
- సమాధానం: 3
29. ఏ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో జపాన్‌లో చెల్లింపుల సేవలను ప్రారంభిస్తామని పేటియం(Paytm) ప్రకటించింది?
1. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్
2. సాఫ్ట్ బ్యాంక్
3. జపాన్ జాతీయ బ్యాంక్
4. జపాన్ సహకార బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
30. 2019 లో ఫేస్బుక్ స్వీయ ఇంటర్నెట్ ఉపగ్రహాన్ని ప్రారంభించడానికి ఏ ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది?
1. అవిరా
2. ఎథీనా
3. జాసూస్
4. మిరాకిల్
- View Answer
- సమాధానం: 2
31. మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఐఐటి-కాన్పూర్ ఏ ఆన్లైన్ ఉపకరణానాన్ని తయారుచేసింది?
1.ట్రెడ్విల్
2. టెక్నోగైడ్
3.గుడ్‌విల్
4.స్మార్ట్హెల్ప్
- View Answer
- సమాధానం: 1
32.15 ఏళ్లలో భూమికి అతి దగ్గరగా వచ్చిన అరుణగ్రహం( అంగారక గ్రహం), 2018, జూలై 31 న భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలోఉండింది?
1. 57.6 మిలియన్ కి.మీ.
2. 100 మిలియన్ కి.మీ.
3.140 మిలియన్ కి.మీ.
4.24.5 మిలియన్ కి.మీ.
- View Answer
- సమాధానం: 1
33. ఏ అరుదైన ఖగోల అద్భుతం- సుదీర్ఘ చంద్ర గ్రహణం ఇటీవల చోటుచేసుకుంది?
1. రేర్ మూన్
2.రెడ్ మూన్
3.బ్లడ్ మూన్
4.బ్లాక్ మూన్
- View Answer
- సమాధానం: 3
34. పాకిస్తాన్ లో మొట్టమొదటి సారిగా ఓ మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బలూచిస్తాన్ హై కోర్టుకు ఎవరు నియమితులయ్యారు?
1. జస్టిస్ సహిరా బద్నా
2.జస్టిస్ తహిరా సఫ్దర్
3.జస్టిస్ ఖురేషియా అక్బర్
4.జస్టిస్ రీమా అస్ఫక్
- View Answer
- సమాధానం: 2
35. అత్యంత వేగంగా వెయ్యు పరుగుల మైలురాయిని జింబాబ్వే తో జరిగిన 5 వ ఒక్క రోజు అంతర్జాతీయ మ్యాచ్‌లో దాటిన పాకిస్తాన్ క్రికెటర్ ఎవరు?
1. ఫఖర్ జమాన్
2.అసీఫ్ అలీ
3.జుబీర్ ఖాన్
4.సర్ఫరాజ్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
36. 2020 లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్, పారాఒలింపక్స్కు ఏ ఏ మస్కట్లను కేటాయించారు?
1. ప్లీనో, సిండెల్
2.షిరోఖా, జరకోవా
3.మిరాయ్తోవా, సొమైటి
4.రజా, టిండెల్
- View Answer
- సమాధానం: 3
37. నైజీరియాలో జరిగిన లాగోస్ మెన్స్ డబుల్స్ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించిన భారత జోడి?
1.మన్నూఅత్రి మరియు సుమీత్ రెడ్డి
2. రవి సెహగల్ మరియు పునీత్ రాయ్
3.సంజయ్ మిట్టల్ మరియు అరవింద్ మణి
4.రామ్ పవన్ మరియు మిథున్ రాయ్
- View Answer
- సమాధానం: 1
38. జోర్డాన్‌లోని అమ్మన్లో జరిగిన జార్డాన్ జూనియర్ అండ్ కేడెట్ ఓపెన్ టోర్నమెంట్ల్ భారత్లోఎన్ని పతకాలు సాధించింది?
1.20
2.15
3.30
4.25
- View Answer
- సమాధానం: 2
39. మహిళా, శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ ప్రపంచమానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవానికి గుర్తుగా ఏ పోటీని నిర్వహించింది?
1.# చైల్డ్‌లైన్ 1098
2.# చైల్డ్‌లైన్ 1021
3# సేవ్ చిల్డ్రన్ 101
4.# ఫైట్చైల్డ్ అబ్యూస్
- View Answer
- సమాధానం: 1
40. 8వ అంతర్జాతీయ పులులు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకున్నారు?
1. జూలై 30
2. జూలై 31
3. జూలై 29
4. జూలై 28
- View Answer
- సమాధానం: 3
41. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ (PAI) 2018 జాబితాలో దేశంలోనే ఉత్తమ పాలిత రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం ఏది?
1. కేరళ
2. ఆంధ్రప్రదేశ్
3.తమిళనాడు
4.తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
42.2018 రామన్ మ్యాగ్సెసె అవార్డుకు ఎంపికైన ఇద్దరు భారతీయలు ఎవరు?
1. డేవిడ్ హార్లీ, నొవాక్ చార్ల్స్
2.రవి కార్తీక్, ఎన్.పరమేశ్
3.శైలేంద్ర సింగ్, ప్రియా శివరామ్
4.భరత్ వత్వాని, సోనమ్ వాంగ్‌చుక్
- View Answer
- సమాధానం: 4
43. ఛాంపి.యన్ ఆఫ్ అర్త్ ప్రైజ్ 2018 కి ఎంపికైన భారత విమానాశ్రయం ఏది?
1. మంగళూరు విమానాశ్రయం
2. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం
3.కెంపెగౌడా అంతర్జాతీయ విమానాశ్రయం
4.ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 2
44. " వెన్ కోల్ టర్నడ్ గోల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎ మహారత్నా కంపెనీ" అనే పుస్తకాన్ని రచించిన కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ ఛైర్మన్ ఎవరు?
1.రమన్ సింగ్
2.పి.కె.సింగ్
3.పార్థసారధి భట్టాచార్య
4.శ్రీధర్ కృష్ణన్
- View Answer
- సమాధానం: 3
45. న్యూ ఢిల్లీ జరిగిన ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎవరికి జాతీయ ఉత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డు దక్కింది?
1. డాక్టర్. కుశల రాజేంద్రన్
2.డాక్టర్. విజయా రాఘవన్
3. డాక్టర్ అనుప్రియ. ఎస్.
4. డాక్టర్. ప్రీతీ రెడ్డి
- View Answer
- సమాధానం: 1
46. దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన 3 వ బ్రిక్స్ చలన చిత్రోత్సవంలో ఏ భారతీయ చలన చిత్రం 'ఉత్తమ చిత్రం' పురస్కారం దక్కించుకుంది?
1. విలేజ్ రాక్‌స్టార్స్
2. న్యూటన్
3. తుమ్హారీ సులూ
4.హిందీ మీడియం
- View Answer
- సమాధానం: 2
47. గుడ్‌విల్, శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించినుందుకు గాను 24వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1. అమిత్ షా
2.నిర్మలా సీతారామన్
3.సంజయ్ రెడ్డి
4. గోపాలకృష్ణ గాంధీ
- View Answer
- సమాధానం: 4
48. ప్రపంచంలోని అత్యంతవయోవృద్ధుడు 117 ఏళ్ల వయసులో ఇటీవలజపాన్లోని టోక్యోలో మరణించాడు. ఆయన పేరు?
1. చియో మియాకో
2. డెమీ లీ
3.షియూ వీ
4.లీ హ్యూ సిన్
- View Answer
- సమాధానం: 1
49. సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్(CENJOWS), రెండు రోజుల ఎయిర్ డిఫెన్స్ ఇండియా-2018 సెమినార్ అండ్ ఎక్జిబిషన్ ను ఏ నగరంలో నిర్వహించింది?
1.డెహ్రాడూన్
2.పూణె
3.న్యూ ఢిల్లీ
4.హైదరాబాదు
- View Answer
- సమాధానం: 3
50. ఏనుగుల సంవరక్షణ పై అవగాహన కోసం ఏ మెట్రో స్టేషన్లో 'గజ యాత్ర' ప్రదర్శనను నిర్వహించారు?
1. కొచ్చి మెట్రో
2. చెనై మెట్రో
3.హైదరాబాదు మెట్రో
4. ఢిల్లీ మెట్రో
- View Answer
- సమాధానం: 4