కరెంట్ అఫైర్స్ ( శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (07-13 October 2021)
1. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఎన్ని భారతీయ భాషల్లో బహుభాషా డిమెన్షియా రీసెర్చ్ అండ్ అసెస్మెంట్ (MUDRA) టూల్‌బాక్స్‌ను విడుదల చేసింది?
ఎ) 6
బి) 5
సి) 4
డి) 8
- View Answer
- Answer: బి
2. కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఎస్సీలు & ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎన్ని సైన్స్ & టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేయాలి?
ఎ) 80
బి) 28
సి) 75
డి) 85
- View Answer
- Answer: సి
3. ఒకదానికొకటి ప్రతిబింబించే అణువులను నిర్మించడంలో చేసిన కృషికి 2021 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందినది?
ఎ) బెంజమిన్ లిస్ట్
బి) డేవిడ్ మెక్‌మిలన్
సి) కెల్న్రే హెన్రీ
డి) ఎ & బి
- View Answer
- Answer: డి
4. ఏ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత తెల్ల ఉల్లిపాయ GI ట్యాగ్‌ని పొందింది?
ఎ) మహారాష్ట్ర
బి) న్యూఢిల్లీ
సి) అసోం
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
5. ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (RARI) పరస్పరం గుర్తించిన ప్రాంతాలలో సహకార పరిశోధనల నిర్వహణ, ప్రోత్సహసం కోసం ఏ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
ఎ) సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం
బి) సింబయాసిస్ విశ్వవిద్యాలయం
సి) ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయం
డి) JBINF
- View Answer
- Answer: ఎ
6. కొత్త టైగర్ రిజర్వ్‌ను పొందే ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను NTCA ఆమోదించింది?
ఎ) బిహార్
బి) ఛత్తీస్‌గఢ్
సి) జార్ఖండ్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- Answer: బి
7. భారతదేశంలో తొలి స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఇ-ఓటింగ్ యాప్‌ను అభివృద్ధి చేసిన రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తెలంగాణ
సి) ఉత్తర ప్రదేశ్
డి) తమిళనాడు
- View Answer
- Answer: బి
8. GI ట్యాగ్ పొందిన కరుప్పూర్ కలంకారి పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి?
ఎ) తమిళనాడు
బి) కేరళ
సి) తెలంగాణ
డి) అసోం
- View Answer
- Answer: ఎ
9. ఎన్ని సంవత్సరాల సేవ తర్వాత ఇండియన్ నేవల్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ (In Fac) T80 ను డికమిషన్ చేశారు?
ఎ) 23
బి) 25
సి) 28
డి) 29
- View Answer
- Answer: ఎ
10. ఏ రాష్ట్ర కొండల్లో పెరిగే ప్రత్యేకమైన లవంగానికి GI ట్యాగ్ లభించింది?
ఎ) తమిళనాడు
బి) ఒడిశా
సి) కేరళ
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
11. ITCA 75 విద్యార్థుల ఉపగ్రహాల కన్సార్టియంను ఏ నగరంలో ప్రారంభించింది?
ఎ) బెంగళూరు
బి) పూణె
సి) లక్ నవూ
డి) ముంబై
- View Answer
- Answer: ఎ