Louise Haigh: సెల్‌ఫోన్ ఫ్రాడ్ కేసులో బ్రిటన్ మంత్రి రాజీనామా
2013లో లూయీజ్ హేను గుర్తు తెలియని దుండగులు దోచుకుని వెళ్లారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, దోచుకున్న వస్తువులలో సెల్‌ఫోన్ కూడా ఉంది అని తెలిపింది. అయితే, ఆ తర్వాత ఆమె సెల్‌ఫోన్ తిరిగి కనబడింది.
పోలీసుల విచారణలో ఆమె తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అంగీకరించారు. ఆమె కోర్టులో కూడా ఈ తప్పిదాన్ని అంగీకరించారు, మొదటిగా ఈ ఘటనా విషయంలో ఆమెను తప్పుగా భావించి కోర్టు ఆమెను విడుదల చేసింది.
మొత్తానికి, ఈ ఘటనపై ఫ్రాడ్ చేసినట్లు మీడియాలో వార్తలు రావడంతో, లాయర్ సలహా ప్రకారం లూయీజ్ హే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఈ విషయాన్ని, ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు కొనసాగిస్తానని, ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కు రాసిన లేఖలో వెల్లడించారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీగా షెఫీల్డ్ నుంచి లూయీజ్ హే ఎన్నికయ్యారు.
Jay Bhattacharya: అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్‌గా నియమితులైన భారతీయుడు