Union Ministers: బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు వీరే..

ప్రధాని మోదీ సహా పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ప్రమాణం చేసిన మంత్రులకు జూన్ 10వ తేదీ మంత్రిత్వ శాఖలు కేటాయించబడ్డాయి.

దీంతో జూన్ 11వ తేదీ పలువురు కేంద్ర మంత్రులు తమ మంత్రిత్వ శాఖ బాధ్యతులు స్వీకరించారు. 

ప‌లువురు కేంద్ర మంత్రులు వీరే..
విదేశాంగ శాఖ మంత్రి: సుబ్రహ్మణ్యం జైశంకర్
విద్యుత్ శాఖ మంత్రి: మనోహర్ లాల్ ఖట్టర్
పెట్రోలియం శాఖ మంత్రి: హర్దీప్ సింగ్ పూరి
పెట్రోల్ శాఖ సహాయ మంత్రి: సురేష్ గోపి
అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి: భూపేంద్ర యాదవ్
సమాచార, ప్రసార శాఖ: అశ్విని వైష్ణవ్
హోం మంత్రి: అమిత్ షా 

ఆరోగ్య శాఖ మంత్రి: జేపీ నడ్డా  
రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి: అశ్వనీ వైష్ణవ్‌ 
కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి: జ్యోతిరాదిత్య సింధియా
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి: కిరెన్‌ రిజిజు
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రి: ప్రహ్లాద్‌ జోషి
ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి: ఎల్‌జేపీ(రాంవిలాస్‌) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్ 

Union Council of Ministers: తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు ఇవే..!

మహిళా మంత్రులూ.. 
మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి: అన్నపూర్ణాదేవి
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి: అనుప్రియా పటేల్ 
క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రి: రక్షా ఖడ్సే
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి: శోభా కరంద్లాజె
మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి: సావిత్రీ ఠాకూర్వి
నియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి: నిమూబెన్‌ బంభానియా 

Cabinet Ministers: మోదీ 3.0 టీమ్.. కేంద్ర కేబినేట్‌లో 72 మంది మంత్రులు వీరే..

#Tags