Income Tax Commissioner: ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్‌గా జాస్తి కృష్ణకిశోర్
సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆదాయపు పన్ను విభాగం చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి లభించింది.
1990 బ్యాచ్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం ఒడిశాలో ఆదాయపన్ను విభాగం దర్యాప్తు విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా ఉన్నారు. కృష్ణకిశోర్ వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. గతంలో ఆయన ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈఓగా సేవలందించారు.
☛☛ AP High Court CJ: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్
#Tags