Unemployment Stats: అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాలు ఇవే.. 

భారతదేశంలో నిరుద్యోగిత రేటు విస్తృతంగా మారుతోంది.

దక్షిణ భారతదేశ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది. లక్షద్వీప్‌లో అత్యధికంగా 36.2% ఉన్నది. లక్షద్వీప్‌లో పరిమితమైన భూభాగం, పరిశ్రమల లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండొచ్చు.
మహిళల నిరుద్యోగిత రేటు పురుషుల కంటే ఎక్కువగా ఉంది. 

అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాలు ఇవే..

ర్యాంక్ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం మొత్తం నిరుద్యోగిత రేటు (%)
1 లక్షద్వీప్ 36.2
2 అండమాన్ & నికోబార్ దీవులు 33.6
3 కేరళ 29.9
4 నాగాలాండ్ 27.4
5 మణిపూర్ 22.9
6 లద్దాఖ్ 22.2
7 అరుణాచల్ ప్రదేశ్ 20.9
8 గోవా 19.1
9 పంజాబ్ 18.8
10 ఆంధ్రప్రదేశ్ 17.5

అలాగే.. మధ్యప్రదేశ్ (2.6%) అత్యల్ప నిరుద్యోగిత రేటు కలిగిన రాష్ట్రం. గుజరాత్(3.1), ఝార్ఖండ్(3.6), ఢిల్లీ(4.6), ఛత్తీస్‌గఢ్ (6.3) రాష్ట్రాల్లో   తక్కువ నిరుద్యోగిత రేట్లు ఉన్నాయి.

#Tags