Rashtrapati Bhavan: మొఘల్ గార్డెన్ ఇక ‘అమృత ఉద్యాన్ ’
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ ను ఇక నుంచి ‘అమృత ఉద్యాన్ ’గా పిలుస్తారు.
‘అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల నేపథ్యంలో మొఘల్ గార్డెన్ పేరు మారుస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా తెలిపారు.
#Tags