Hyderabad Liberation Day: సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినం

నిజాం రాజుపై భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజైన సెప్టెంబర్‌ 17కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌డే’ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ లిబరేషన్‌ డేను పురస్కరించుకుని ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags