Marathi Language University: మహారాష్ట్రలో తొలి మరాఠీ భాషా వర్సిటీ

ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ బయాస్‌ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags