Sri Lanka new Prime Minister: శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం

కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా  54 ఏళ్ల  హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళశారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

IBM CEO Arvind Krishna Sucess Story: రోజుకు రూ.45 లక్షల జీతం.. ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న సీఈఓల్లో..
 

ఆ బాధ్యతలను ప్రస్తుతం హరిణి చేపట్టారు.కాగా సిరిమావో బండారు నాయకే తర్వాత(2020 తర్వాత) ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేతగా హరిణి నిలిచారు. 1994–2000) ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు. ఆమె తర్వాత చంద్రికా కుమారతుంగ(1994) ప్రధాని పదవిలో రెండు నెలలు కొనసాగారు.

#Tags