వివేకానంద రాక్ స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి
తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్వహించిన స్వామి వివేకానంద రాక్ స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
యూపీఐతో ఫాస్టాగ్ రీచార్జ్ : ఎన్‌పీసీఐ
నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని ఎన్‌పీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వామి వివేకానంద రాక్ స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కన్యాకుమారి, తమిళనాడు
#Tags