వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థికానికి ముప్పు : జీ20 దేశాలు
వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి.
ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్‌తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. జపాన్ పోర్ట్ పట్టణం ఫుకోవాలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఒక్కతాటిపై నిలవగా, అమెరికా మాత్రం వేరుగా వ్యవహరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థికానికి ముప్పు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : జీ20 దేశాలు
ఎక్కడ : ఫుకోవా, జపాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థికానికి ముప్పు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : జీ20 దేశాలు
ఎక్కడ : ఫుకోవా, జపాన్
#Tags