రామ్‌రాజ్ చైర్మన్ నాగరాజన్‌కు మగుదం అవార్డు
రామ్‌రాజ్ కాటన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కె.ఆర్.నాగరాజన్‌కు ప్రతిష్ఠాత్మక ‘మగుదం-2019’ అవార్డు లభించింది.
వ్యాపార విభాగంలో ఉత్తమ వ్యాపారవేత్తగా నిలిచినందుకు గాను నాగరాజన్‌ను ఈ అవార్డు వరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా నాగరాజన్ ఈ అవార్డును అందుకున్నారు. దక్షిణాది సంప్రదాయమైన పంచెకట్టును తన రామరాజ్ కాటాన్స్ ద్వారా నాగరాజన్ ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు. తద్వారా చేనేత కార్మికులకూ ప్రోత్సాహం కల్పించారు. క్రీడలు, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, కళలు, సాహిత్యం లాంటి వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులను ఏటా ‘మగుదం అవార్డు’తో సత్కరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రామ్‌రాజ్ కాటన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కె.ఆర్.నాగరాజన్‌కు మగుదం-2019 అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వ్యాపార విభాగంలో చేసిన కృషికిగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : రామ్‌రాజ్ కాటన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కె.ఆర్.నాగరాజన్‌కు మగుదం-2019 అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వ్యాపార విభాగంలో చేసిన కృషికిగాను
#Tags