ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21కు సంబంధించి తొలి త్రైమాసికంలో అన్ని రంగాలకు అవసరమైన రూ.70994,98,38,000 (రూ.70,994.98 కోట్లు) వ్యయానికి వీలు కల్పించే ‘ద్రవ్య వినిమయ-ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్-2020’కు మార్చి 27న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- రెవెన్యూ వ్యయం రూ.52,521.43 కోట్లు
- కేపిటల్ వ్యయం రూ.14,725.90 కోట్లు
- రుణాలు చెల్లించడానికి రూ.263.86 కోట్లు
- రుణంతో సమకూర్చుకునే మొత్తం రూ.3,483.77 కోట్లు
#Tags