భారత్‌కు బాల్డిక్ దేశాల మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బాల్టిక్ దేశాలైన లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.
ఐదు రోజుల పాటు ఈ దేశాల్లో పర్యటించిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఈ దేశాల అధినేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు విషయంలోనూ ఈ మూడు దేశాలు భారత్‌కు మద్దతిచ్చాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా
#Tags