భారత్ వృద్ధి 6.8 శాతం: డీబీఎస్ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతుందని డీబీఎస్ బ్యాంక్ అంచనా వేసింది.
ముందు 7 శాతంగా అంచనా వేసిన డీబీఎస్.. తాజాగా దాన్ని 6.8 శాతానికి తగ్గించింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను జూన్ 20న విడుదల చేసింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడిన డీబీఎస్ ఆర్‌బీఐ పరపతి విధానం వృద్ధికి కీలకం కానుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20లో భారత్ వృద్ధి 6.8 శాతం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : డీబీఎస్ బ్యాంక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20లో భారత్ వృద్ధి 6.8 శాతం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : డీబీఎస్ బ్యాంక్
#Tags