Azim Premji:అజీం ప్రేమ్‌జీకి యశ్వంత్‌రావ్ చవాన్ అవార్డు
విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ ప్రతిష్టాత్మక యశ్వంత్‌రావ్ చవాన్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తూ సమాజానికి విలువైన సేవలందించిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు.
చవాన్ రాష్ట్ర స్థాయి అవార్డును మరాఠీ సాహితీవేత్త మంగేష్ కార్నిక్‌కు ప్రకటించారు. ఒకప్పటి బాంబే రాష్ట్రానికి, మహారాష్ట్రకు మొట్టమొదటి సీఎంగా పనిచేసిన యశ్వంత్‌రావ్ చవాన్ వర్థంతిని పురస్కరించుకుని నవంబర్ 25న ఈ అవార్డులను ప్రకటించారు.
➤ రాణి నువ్వు గ్రేట్.. తాత పేరు నిలబెట్టావ్.. మాజీ సీఎం మనుమరాలు అనే గర్వం లేకుండానే..
#Tags