Job Opportunities : కాకినాడ‌లో మెగా జాబ్ మేళా..పూర్తి వివ‌రాలు ఇవే

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్ప‌గోదావ‌రి జిల్లా కాకినాడలో డిసెంబ‌ర్ 6వ తేదీన‌ మెగా జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు.
Mega job mela

కాకినాడ‌లోని Rajiv Gandhi Institute of Management & Scienceలో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించన్నున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో Apollo Pharmacy, Varun Motors, Airtel Payments Bank Ltd, VISHAL MART వంటి ప్ర‌ముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగుల‌కు ఒక స‌దావ‌కాశం ఉప‌యోగించుకోవ‌చ్చు.

అడ్ర‌స్‌ : 
Rajiv Gandhi Institute of Management & Science, Ramanaiahhpeta, Near Sarpavaram Junction, SRMT Mall backside, Kakinada - 533005.

అస‌క్తిక‌ల అభ్యర్థుల పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

తాజా ఉద్యోగాల స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

#Tags